అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమానికి మ్యుఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నెల 11వ తేదీన నెల్లూరుకు విచ్చేయుచున్న సందర్భంగా నెల్లూరు నగరంలోని మహేశ్వరీ కళ్యాణ మండపం నందు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో రాష్ట్ర జలవనరుల శాఖ
మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
Post a Comment