నెల్లూరు
రెండు నియోజకవర్గా రాస్తారోకో కి ముఖ్య అతిథిగా హాజరైన , నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు
సిటీ మరియు రూరల్ నియోజవర్గ కలిసి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు
- భారీగా హాజరైన టీడీపీ శ్రేణులు..
వరద బాధితులకు అండగా రోడ్డెక్కిన అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..
- మానవత్వంతో ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక
అజీజ్ కామెంట్స్..
- అసమర్థ ప్రబుత్వాన్ని ఎన్నుకుకోవడం వల్లే ఈ దుస్థితి..
- వరద బాధితులకు తక్షణ సాయం అందించడానికి ప్రభుత్వం ముందుకు రలేకపోయింది.
- గతంలో తాము వరద బాధితులకు తక్షణ సాయం కింద బియ్యం, నగదు అందజేసాం..
- రెండు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలు పంట నష్టపోయాం..
- 2012 లో ఇచ్చిన జీవో ప్రకారం ఆర్థిక సాయం అందజేస్తాం అంటే కుదరదు.. మానవత్వంతో ప్రభుత్వం ఆలోచించాలి..
- ఇల్లు కోల్పోయిన వారికి లక్ష నగదు, తక్షణ సాయం కింద 10 వేలు ఇవ్వాలి..
కోటంరెడ్డి కామెంట్స్..
చేతగాని, పనికిమాలిన మంత్రులు, జగన్ వల్లే జిల్లాకు ఈ పరిస్థితి ఏర్పడింది...
- ఇరిగేషన్ మీద కనీస అవగాహన లేకుండా నీళ్లు వదిలిన అధికారులు..
,
- వరద సాయం ప్రకటించడామ్లో ప్రబుత్వం విప్లవం మైంది..
- అధికారలో లేని టీడీపీ వరద బాధితులను అదుకుంటే..వైసీపీ మాత్రం ప్రచారాలు చేసుకుంది..
- మంత్రి అనీల్ కళ్ళున్న కాబోధిలా మాట్లాడుతున్నాడు..
- నగర నియోజకవర్గంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు అన్ని మునిగితే మంత్రి అనీల్ అబద్దాలు ఆడుతున్నాడు..
- నోటి పారుదల శాఖ మంత్రికి శాఖ మీద పట్టు లేదు..
Post a Comment