ప్రభుత్వాసుపత్రి సమస్యల మీద ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజే నిద్రలేసినట్టు ఉన్నారని అబ్దుల్ అజీజ్ విమర్శించారు

 నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో

నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,  మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్    మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్  మాట్లాడుతూ....


👉


ప్రభుత్వాసుపత్రి సమస్యల మీద ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజే నిద్రలేసినట్టు ఉన్నారని అబ్దుల్ అజీజ్ విమర్శించారు

👉 ప్రభుత్వం చేసిన తప్పిదాలకు అధికారులను నిందించడం ఎంతవరకు సబబు అని అబ్దుల్ అజీజ్ గారు నిలదీశారు...


👉గత 10 రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ లేక పదమూడు మంది మృతి చెందితే శ్రీధర్ రెడ్డి  నిద్రపోతున్నారని అబ్దుల్ అజీజ్ గారు విమర్శించారు...



👉మేము ప్రభుత్వ ఆసుపత్రి లో రివ్యూ చేసి ఎన్‌ఏ‌బి‌హెచ్ రిపోర్ట్ అడిగి తీసుకుంటే దానిలో 202 లోపాలు ఉన్నాయి ఆ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేసిన మీరు ఎందుకు స్పందించలేదు ఎమెల్యే గారు  అని అబ్దుల్ అజీజ్  నిలదీశారు...


👉జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నటి నుండి ప్రతి దానిలో గోల్మాల్ జరుగుతుందని అబ్దుల్ అజీజ్  తెలిపారు...


👉కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ తో తను మాట్లాడనని వారు ఇప్పటికే సి‌ఎఫ్‌ఎం‌ఎస్ లో చేర్చమని,సోమవారం దాకా జీతాలు వస్తాయని తెలిపారా

ని అబ్దుల్ అజీజ్  తెలిపారు...


👉రేపు సోమవారం వారికి జీతాలు వస్తాయని తెలుసుకొనే శ్రీధర్ రెడ్డి డ్రామా చేస్తున్నారని అబ్దుల్ అజీజ్  తెలిపారు...


👉అధికారంలో మీరు ఉన్నది ఏడ్చే వారి పక్కన  కూర్చొని ఏడవడానికి కాదు వీలైతే జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలని అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు...


👉వీళ్ళ లోపాయకారి ఒప్పందాలకు తల ఓపలేదనే నెపంతోనే అధికారులపై బురద జల్లుతున్నారు అని అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు...

👉శ్రీధర్ రెడ్డి గారు మైక్ పట్టుకుంటే సమస్యలు పరిష్కారమయ్యే పనైతే మిగితా సమస్యలపై ఎందుకు స్పందించటం లేదని అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు...

👉ఇంకా మీ పాత కాలపు డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్తితిలో లేరు రెడ్డి గారు అని అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు...


పై సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య,నగర తెదేపా అధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు,ఖాజావలి,టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు ప్రణయ్ రెడ్డి,పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు పనబాక భులక్ష్మీ,నగర మహిళ అధ్యక్షురాలు రేవతి,రోజారాణి, రురల్ మండల తెదేపా అధ్యక్షులు పమజుల ప్రదీప్,జలదంకి సుధాకర్,సాబీర్ ఖాన్,ఎంఎస్ రెడ్డి,శ్రీనివాసులు,వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget