తమిళనాడు రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యం 77 మద్యం బాటిళ్లతోపాటు నిందితుదిని అదుపులోకి

 తమిళనాడు   రాష్ట్ర  అక్రమ   *మద్యం 77 బాటిళ్ల స్వాధీనం 

♦️ నిందితుని  *అదుపులోకి 

 ఒక బజాజ్ పల్సర్  ద్విచక్ర వాహనం   స్వాధీనం  


స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూళ్లూరుపేట   సీఐ RUVS  ప్రసాద్  ఎస్సై Y. మోహన్ వారి సిబ్బందితో దాడి చేసి   తడ  మండల పరిధిలో మూకుమ్మడిగా దాడిచేసి


తమిళనాడు రాష్ట్రానికి చెందిన అక్రమ  మద్యం   77 మద్యం బాటిళ్లతోపాటు  నిందితుదిని అదుపులోకి తీసుకొని ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనపర్చుకున్నట్లు సీఐ  తెలిపారు. శనివారం  జరిపిన దాడుల్లో తడ మండలం ఎన్ ఎం కండ్రిగ   వద్ద గ్రామానికి చెందిన  తేరి   చెంచయ్య   అనే వ్యక్తి బజాజ్ పల్సర్  ద్విచక్ర వాహనం పై  77  తమిళ అక్రమ మద్యం బాటిళ్లను తరలిస్తుండగా  అతన్ని పట్టుకొని  స్వాదీనపర్చుకున్నట్లు వెల్లడించారు. నిందితుని విచారించగా తమిళనాడు చెన్నై ప్రాంతం నుండి  కారులో మద్యం బాటిల్ను అక్రమంగా తరలించి తమకు చేరవేస్తున్నట్లు నిందితుడు    తెలిపారు.   మొత్తం 77 తమిళ రాష్ర్టా అక్రమ మద్యం బాటిళ్లతో   నిందితుదిను అదుపులోకి తీసుకోవడంతో పాటు   ఓ ద్విచక్రవాహనాన్ని  స్వాధీనపర్చుకున్నట్లు c.i.పేర్కొన్నారు. అక్రమంగా తమిళనాడు నుండి తరలించిన మద్యం 120 రూపాయలకు కొనుగోలు చేసి  250 రూపాయల చొప్పున  గ్రామాల్లో అక్రమ   అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిపారు. వీరిపై  కేసు నమోదు చేసి  రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  సీఐతో పాటు  ఎస్సై వై మోహన్   కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ , హెడ్ కానిస్టేబుల్ చెంచయ్య లు   పాల్గొన్నారు .  

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget