వాకాడు మండలం తూపిలి పాలెం సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు బీచ్ లో సందర్శకులకు ఎవరికీ అనుమతి లేదంటున్న వాకాడు తాసిల్దారు పద్మావతి
రొయ్యల గుంటలు వద్దనున్న కాపలా దారుల ను సురక్షిత ప్రాంతాలకు తరలించడం లో నిమగ్నమై ఉన్న రెవెన్యూ సిబ్బంది
ని వన్ ప్రభావం తూపిలిపాళెం సముద్రంఎలా ఉందో అని జోరువానని లెక్కచేయకుండా. అక్కడ పరిస్థితిని నిలబడి చూస్తున్న గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి గారు ' వాకాడు సీఐ నరసింహారావు గారు మరియు కానిస్టేబుల్ అనిల్
Post a Comment