వచ్చే మూడేళ్ల తర్వాత 'వెనుకబడిన ప్రాంతం' అనే మాట వినబడదు : మంత్రి మేకపాటి*



*పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి కామెంట్స్*

*మెట్ట ప్రాంతంలో "విద్యుత్ వెలుగులు - పారిశ్రామిక సొబగులు" : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*

*మంత్రి మేకపాటి ఊళ్లో విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన జిల్లా మంత్రుల ద్వయం*

*వచ్చే మూడేళ్ల తర్వాత 'వెనుకబడిన ప్రాంతం' అనే మాట వినబడదు : మంత్రి మేకపాటి*

*త్వరలో నెల్లూరు చుట్టూరా  రూ.50వేల కోట్ల పెట్టుబడులు : మంత్రి మేకపాటి*

*ఉదయగిరి నియోజకవర్గంలోనూ త్వరలో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు  : మంత్రి మేకపాటి*

*ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో పుష్కలంగా జలం*

*మనసున్న మారాజు సీఎంతో పాటు..మంచి మనసున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మంచి పేరు*

*మర్రిపాడు మండలంలో పదేళ్ల తర్వాత మళ్లీ  జలకళతో కనువిందు చేస్తున్న బాట, సింగనపల్లి అటవీప్రాంతంలోని జలపాతం*

*సోమశిల ప్రాజెక్టు వెంటవెంటనే 4 సార్లు గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి*

*హైలెవల్ కెనాల్  మెట్టప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరుకు జీవనాడి*

*ఎట్టి పరిస్థితుల్లో 2022 కల్లా హైలెవల్ కెనాళ్లను పూర్తి చేస్తాం*

*ముఖ్యమంత్రి, మంత్రి అనిల్ ఆధ్వర్యంలో చెప్పిన సమయానికి కచ్చితంగా పూర్తి*

*నాయుడుపల్లి, కదిరి నాయుడుపల్లి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో వెనకబాటువల్ల కొంచెం ఆలస్యంగా ఫేజ్-1*

*20 ఏళ్ల కిందటి ఎల్ టీ వైర్లను తొలగించి కొత్త వైర్లను ఆధునీకరించేందుకు కృషి*

*విద్యుత్, డిస్కంలలో చేపడుతున్న అనేక సంస్కరణలతో భవిష్యత్ లో ప్రయోజనం*

*రూ.10 వేల కోట్లను ఖర్చు పెట్టి రైతాంగానికి మేలు చేసేలా అత్యాధునిక విద్యుత్ సౌకర్యం*

*మర్రిపాడులోని కృష్ణాపురంలో ఉన్న సబ్ స్టేషన్ ద్వారా త్వరలోనే నిరంతరాయ విద్యుత్*

*అనంతసాగరం మండలంలో మరో రెండు చోట్ల విద్యుత్ సబ్ స్టేషన్లు*

*వరికుంటపాడు, వెంగంపల్లి గ్రామాలలో త్వరితగతిన విద్యుత్ సబ్ స్టేషన్ల పూర్తి*

*అభివృద్ధి చేసి  ప్రజలందరి దగ్గర మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంటా : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

-------------

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget