పి.ఎన్.ఎం. హై స్కూల్ లో జరుగుతున్న మన బడి నాడు-నేడు పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు అధికారులతో కలిసి పరిశీలించారు
నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ రామ్మూర్తి నగర్ లోని మునిసిపల్ కార్పోరేషన్ హై స్కూల్, 14వ డివిజన్ ఏ.సి.నగర్ నందు గల మల్లెల సంజీవయ్య మునిసిపల్ కార్పోరేషన్ హై స్కూల్, అలాగే 43వ డివిజన్ జెండావీధిలో ఉన్నటువంటి పి.ఎన్.ఎం. హై స్కూల్ లో జరుగుతున్న మన బడి నాడు-నేడు పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, కర్తం ప్రతాప్ రెడ్డి, ఎం.డి. ఖలీల్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment