ABJS నెల్లూరూ జిల్లా కన్వీనర్ గా బృంగి మల్లేశ్వర రావు.
అఖిల భారత జంగమ సమాజం నెల్లూరు జిల్లా కన్వీనర్ గా బృంగి మల్లేశ్వర రావుని నియమించినట్లు అఖిల భారత జంగమ సమాజము వ్యవస్థాపక అధ్యక్షులు శంఖుల చంద్రశేఖర దేవర తెలిపారు.
రాష్ట్ర పర్యటన లో భాగంగా నెల్లూరు జిల్లా కు వచ్చిన ఆయన నెల్లూరు జిల్లా బాధ్యత ఇచ్చినందకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీశైలం జగద్గురువుల స్వామి ఆశీస్సులతో జిల్లాలోని జంగములను ఏకతాటిపైకి తెచ్చి జంగమయ్యల అభివృద్ధి కోసం కృషి చేస్తానని మల్లేశ్వర రావు తెలిపారు
అనంతరం
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జంగమ సొసైటీ చైర్మన్ వావిలేటి ప్రసన్న గారిని కలిసి అభినందనలు తెలపడం జరిగింది అని , నెల్లూరు జిల్లాలోని జంగములు అభివృద్ధి కోసం ప్రభుత్వం తరుపున నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో
Post a Comment