మర్రిపాడు మండలం, నందవరం సమీపన నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై
బుధవారం తెల్లవారుజామున నెల్లూరు కృష్ణపట్నం పోర్టు నుండి ప్రొద్దుటూరు కు బూడిద లోడుతో వెళుతూ ఓ భారీ టాంకర్ డ్రైవర్ నిద్ర మత్తులో ప్రమాదవశాత్తు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుని వెళ్లి బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలోడ్రైవర్ క్లీనర్ కి ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
Post a Comment