నాయుడుపేట పాత బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు

దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖరరెడ్డి 11 వర్ధంతి సందర్బంగా
నాయుడుపేట పాత బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి హయాంలో మేనకూరు, శ్రీసిటీ సెజ్ లను తీసుకుని వచ్చి సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో దోహద పడ్డారని తెలిపారు. పరిశ్రమల ద్వారా స్థానికులకు ఉద్యోగావకాశాలు దొరికాయన్నారు.108, 104, ఆరోగ్య శ్రీ ద్వారా పేదప్రజలకు ఆరోగ్య ధీమా కల్పించారన్నారు. మహా నేత బౌతికంగా మన మధ్య లేనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్నాడని ఆయన స్మృతులను నెమరు వేసుకున్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget