రైతులకు నష్టాలు చేకూర్చే చట్టాలు వద్దు....మూలి వెంకయ్య



 రైతులను ఆదుకునే నాథుడే లేడు అనుకున్న టువంటి కష్టతరం లో రైతులకు పెద్ద ముప్పు ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది. 

రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే కొత్త చట్టం ద్వారా అది వ్యాపారస్తులకు ఉపయోగపడుతుంది రైతులకు ఏమాత్రం ఉపయోగపడని ములి  వెంగయ్య గారు తెలిపారు అలాగే కార్పొరేట్ శక్తులు రైతులతో కుమ్మక్కయి నేను చెప్పిన పంటను పండిస్తే మీకు మేము అధిక వేతనం ఇస్తామని తీరా పంట పండక పంటలో నాణ్యత లేదని రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందని వారు తెలిపారు.



 ఎంత పంట నైనా నిలువ చేసే చట్టం ద్వారా కూడా రైతులకు ఇబ్బందికరమే అని వారు తెలిపారు రైతుల పంటను కొనేటప్పుడు తక్కువ వేతనంతో కొని నిల్వ చేసి అధిక రేట్లకు అమ్ముకోవడానికి అవకాశం ఉందని మౌళి వెంకయ్య గారు తెలిపారు మరొక చట్టం పంపుసెట్లకు మీటర్లు బిగించడం ,ఈ చట్టం ద్వారా రైతుల మెడలో ఉరితాడుబిగించిన అట్లే అని వారు తెలిపారు సహకార బ్యాంకుల ను రద్దు చేసే విషయంపై కూడా రైతులకు నష్టం చేకూరుస్తుందని ములి  వెంగయ్య గారు తెలిపారు ఈ ఐదు బిల్లులను ఆమోదించవద్దని రాష్ట్రపతికి మనవి చేసుకుంటున్నా  ములి  వెంగయ్య గారు తెలిపారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget