సోమశిల జలాశయానికి సందర్శకుల రాకను నిలుపుదల చేస్తున్నాం ...సోమశిల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పి వి సుబ్బారావు
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం లో వరద నీటి ఉధృతి కారణంగా జలాశయం గేట్లు ద్వారా దిగువకు నీటి విడుదల చేసిన సందర్భంలో జలాశయాన్ని చూసేందుకు జిల్లా నలుమూలల నుండి భారీగా ప్రజలు వస్తూ ఉండడం వల్ల ప్రస్తుతం కోవిద్ నిబంధనలు అమలులో ఉన్నందున డ్యామ్ వద్ద సందర్శకుల రాకను సోమవారం నుండి నిలుపుదల చేస్తున్నట్లు సోమశిల ఎస్ఐ పి వి సుబ్బారావు గారు తెలిపారు.. అలాగే డ్యాం పై ఎటువంటి వాహనాలను కానీ పర్యాటకులను గానీ అనుమతి లేదని పర్యాటకులు ఈ విషయాన్ని గమనించ వలసిందిగా విజ్ఞప్తి చేశారు.... కావున బయట ప్రాంతానికి చెందిన ప్రజలు సోమశిల జలాశయం వద్దకు ప్రస్తుత కోవింద్ నిబంధనల పరిస్థితుల్లో రావొద్దని తెలియపరిచారు.. ఇదే విషయాన్ని రిజర్వాయర్ అధికారులు కూడా కోరి ఉన్నందున మా పోలీసు ఉన్నతాధికారుల సలహాతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎస్ఐ పి వి సుబ్బారావు తెలిపారు
Post a Comment