నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు CM RELIEF FUND ద్వారా చెక్కులు పంపిణి చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 5 మందికి సుమారు 10 లక్షల వరకు అందడం జరిగింది. ఈ కార్యక్రమం లో విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గ మాట్లాడుతూ కరోనా టైం లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రావడం ఎంతో ఆనందకరం మన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ చెక్కుల పంపిణి కార్యక్రమం లో వైసీపీ నాయకులు భట్టేపాటి నరేంద్ర రెడ్డి రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు స్వర్ణ వెంకయ్య పాల్గొనడం జరిగింది.
Post a Comment