రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా విజృంభణతో అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. ఓ వైపు కరోనా కారణంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అధిక వర్షాలతో పంటలు నాశనమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు వారికి ఉపయోగపడే పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచింది. పెంచిన ధరలను ప్రకటించింది. ప్రకటించిన మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి. వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53), వరి (గ్రేడ్ ఎ రకం) నూతన ధర రూ.1888, జొన్నలు ( హైబ్రీడ్) నూతన ధర రూ. 2,620/- ( పెంచిన ధర రూ.70/-) , జొన్నలు ( దేశీయ) నూతన ధర రూ. 2640(పెంచిన ధర రూ.70/-),సజ్జలు నూతన ధర రూ.2150/-( పెంచిన ధర రూ.150/-), మొక్కజొన్నలు నూతన ధర రూ.1,850/-( పెంచిన ధర రూ.90/-), రాగులు నూతన ధర రూ.3,295/-( పెంచిన ధర రూ. 145), కందులు పెంచిన ధర రూ.6,000/-, ( పెంచిన ధర రూ.200/-), పెసలు పెంచిన ధర రూ.7196/-, (పెంచిన ధర రూ.146), మినుములు పెంచిన ధర రూ. 6,000/-(పెంచిన ధర రూ.300/-),వేరుశనగ నూతన ధర రూ.5275/-( పెంచిన ధర రూ.185/-), ప్రొద్దుతిరుగుడు నూతన ధర రూ.5885/-( పెంచిన ధర రూ. 235/-), సోయాబిన్ నూతన ధర రూ. 3,880/-( పెంచిన ధర రూ.175/-), నువ్వులు నూతన ధర రూ.6855, ( పెంచిన ధర రూ.370/-), ఒడిసెలు నూతన ధర రూ. 6,695/-(పెంచిన ధర రూ. 755/-), ప్రత్తి(మధ్యరకం) నూతన ధర రూ.5515( పెంచిన ధర రూ.260/-), ప్రత్తి( పొడవు రకం) నూతన ధర రూ.5825(పెంచిన ధర రూ. 275/-)
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.!

Post a Comment