ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఎంపిక కార్యక్రమంలో.., జాయింట్ కలెక్టర్ శ్రీ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు నగరంలోని DEO కార్యాలయంలో బుధవారం

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఎంపిక కార్యక్రమంలో..,



జాయింట్ కలెక్టర్ శ్రీ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా నియామక ప్రక్రియ చేపట్టేవారని,

కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది లాటరీ పద్దతిలో విద్యార్థులను ఎంపిక చేస్తున్నామని జేసీ తెలిపారు. జిల్లాలోని 400 సీట్లకు గానూ..,

బాలురు1645 మంది, బాలికలు 1297 మంది దరఖాస్తు చేసుకున్నారని, ప్రోటోకాల్ ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం లాటరీ పద్దతిలో ఎంపిక ప్రక్రియను చేపట్టామని జేసీ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ రమేష్, ఎ.ఎస్.పి శ్రీ ఎస్.వీరభద్రుడు, ఇంఛార్జి డి.ఈ.ఓ శ్రీమతి ఎన్.ఉషా, విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget