మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు మునిసిపల్ కార్పోరేషన్, పబ్లిక్ హెల్త్, నుడా, సర్వశిక్షా అభియాన్ అధికారులతో నెల్లూ
నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ నందు గల మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు మునిసిపల్ కార్పోరేషన్, పబ్లిక్ హెల్త్, నుడా, సర్వశిక్షా అభియాన్ అధికారులతో నెల్లూరు నగరంలో జరుగుతున్న, జరగవలసిన పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
Post a Comment