రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్ని తెలిపారు. మంగళవారం సాయంత్రం సి.యస్ కార్యాలయం నుంచి రాష్ట్రంలో కోవిడ్ -19 నియంత్రణకై తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ
వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్లు డా. వి.వినోద్ కుమార్, డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ
వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్లు డా. వి.వినోద్ కుమార్, డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
Post a Comment