నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం,
ముత్తుకూరు మండలం, తాళ్లపూడి గ్రామ సచివాలయాన్ని సందర్శించి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు నాడు - నేడు పధకం కింద పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి.
రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేస్తున్న ఎరువులు, విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పియింట్స్:
👉గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ పెన్షన్లు అందజేస్తున్నాం.
👉సర్వేపల్లి నియోజకవర్గంలో 1000కోట్ల నిధులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది.
👉 సాంకేతిక సమస్యల వల్ల ఒకటి రెండు మినహా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నాం.
👉జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పంపిణీ చేసి, వారి పేరిట రిజిస్టర్ చేయాలనుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకునే పరిస్థితి.
👉కోర్టు సమస్యలు పరిష్కరించి, అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది.
👉నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
👉తాళ్లపూడి గ్రామానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు కేటాయించిన ప్రత్యేక నిధులతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం.
👉 విజయ సాయి రెడ్డి గారు కరోనా నివారణ చర్యలకు ఎంపీ నిధులు 10 లక్షలు అందజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము.
👉 కరోనా నివారణకు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఇతర శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
👉తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల జోక్యంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో, ఎక్కువగా అర్జీలు వచ్చేవి.
👉జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుండడం, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతూ ఉండడంతో అర్జీలు ఇచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.
👉ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది.
👉సర్వేపల్లి నియోజవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, సంక్షేమ కార్యక్రమాలను అర్హులందరికీ పార్టీలకతీతంగా అమలు చేయడం జరుగుతుంది.

Post a Comment