మర్రిపాడు ఎస్ఐ వీరనారాయణ
కరోనా విపరీతంగా వ్యాప్తి చెందటం వలన ఈనెల అనగా ఆగస్టు 22న జరుపుకోవాల్సిన వినాయకచవితి ని వారి యొక్క స్వగృహంలోనే జరుపుకోవాలని మర్రిపాడు ఎస్ఐ వీరనారాయణ గారు తెలిపారు
విషయంలోకి వెళితే కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు జరపడం అంత మంచిది కాదని కారణం వినాయక చవితి ఉత్సవాలు అనగా జనాలు గుమ్మగూడటం రకరకాల కార్యక్రమాలు జరపటం ఉట్టి కొట్టడం మొదలు కార్యక్రమాలలో మనిషిని మనిషి పరస్పరం తాకటం ఇలాంటి మొదలగు కార్యక్రమాలు జరుగుతాయి కావున ఇలాంటి కార్యక్రమాల వల్ల కరోనా అనేది వేగంగా విజృంబిస్తోందని అందిస్తుందని మర్రిపాడు ఎస్ఐ వీరనారాయణ గారు తెలిపారు
తద్వారా ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు స్వగృహమునందు జరుపుకోవాలని కాదని ఎవరైనా వినాయక చవితి ఉత్సవాలు చేసినట్లు సమాచారం అందినట్లు అయితే వారిపై కరోనా కేసులు పటాస్ వస్తుందని మరియు విగ్రహాలను తొలగించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మర్రిపాడు ప్రజలకు వారు తెలియజేశారు
Post a Comment
Karona effect