- కరోనా విజృంభిస్తున్న టైమ్ లో రాజకీయ బదిలీలు అవసరమా..?సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

నెల్లూరు..

అధికారులపై బదిలీలపై
సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మీడియా సమావేశం..

- పాల్గొన్న ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, సుభాన్

కామెంట్స్

- కరోనా విజృంభిస్తున్న టైమ్ లో రాజకీయ బదిలీలు అవసరమా..?

- మాట వినడం లేదని అధికారులను కావాలనే బదిలీ చేశారు..
- కలెక్టర్ నుంచి కింద స్థాయి ఉద్యోగి దాకా అందరూ భయపడి వెళ్లిపోతున్నారు..

- జేసీ వినోద్ కుమార్ పై ఒత్తిడి చేసి

- పరిపాలన మీద పట్టు సాధించే సమయంలో కావాలనే అధికారులను బదిలీ చేస్తున్నారు..

- వందల కోట్ల బిల్లులపై సంతకాలు పెట్టలేదని నగర కమిషనర్ బాపిరెడ్డిపై బదిలీ వేటు వేశారు..

- అధికార పార్టీ నేతల ఆదేశానుసారం హెల్త్ ఆఫీసర్ వెంకట రమణ పని చేస్తున్నాడు..

- షాడో మంత్రి జిల్లాలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు..

- ఒక్క కేసు నమోదైన సమయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో.. ఇప్పుడు కూడా అవే చర్యలు తీసుకుంటున్నారు..

- జిజిహెచ్ లో సిటీ స్కాన్ కూడా లేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమ్..

- అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల కార్పొరేషన్ ఖాళీ అయింది..

- డబ్బు సంపాదించడమే లక్ష్యంగా నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు..

- ప్రాణాలు పోకముందే హాస్పిటల్స్ లో బెడ్స్ పెంచాలి..

- నగర పాలక సంస్థ కమిషనర్ గా ఐ ఏఎస్ ను నియమించాలి..

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget