నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.., గురువారం ఉదయం కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబుని
కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులు కలిశారు. కోవిడ్ మహమ్మారి నివారణకు తమవంతు సహాయంగా 28 లక్షల రూపాయల విలువైన 7 హెమటాలజీ మిషన్స్ ని..., కలెక్టర్ కి అందించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ.., ప్రభుత్వం చేపడుతున్న కోవిడ్ ఆపరేషన్స్ లో.., కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కలిసిరావడాన్ని అభినందిస్తున్నానని.., వారు అందించిన ఈ పరికరాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రయాజనింగ్ పరీక్షలు చేయడానికి వినియోగిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ శ్రీమతి రాజ్యలక్ష్మి, డి.సి.హెచ్.ఎస్ చెన్నయ్య.,కృష్ణపట్నం పోర్టు పి.ఆర్.ఓ, అధికారులు పాల్గొన్నారు.

Post a Comment