ఎమ్మార్వో కీలక నిర్ణయం ...
మర్రిపాడులో ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఒక యువకునికి కరోనా రావడంతో వారికి పరిచయాలున్నట్లు వంటి 27మంది వ్యక్తులకు కరోనా టెస్ట్ చేయగా అందులో 12 మందికి కరోనా నిర్ధారణ కాగా దీంతో మర్రిపాడు గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు మర్రిపాడు తహశీల్దార్ డివి సుధాకర్ గారు మర్రిపాడు మండలంలోని పరిస్థితిని గమనించి మర్రిపాడు ఎస్సై వీరనారాయణ గారితో మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి డాక్టర్ అయినటువంటి వెంకట కిషోర్ గారితో కలిసి చర్చించారు విషయంలోకెళ్తే ఇటీవల మనం చూసుకున్నట్లయితే కరోనా పట్ల మర్రిపాడులోని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారని అంతేగాకుండా గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్లు చెల్లించడం శానిటజ చేయడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ఉన్నామని కరోనా పట్ల అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నామని వారు తెలిపారు కానీ ఓ యువకుని వల్ల 12 మందికి కరోనా నిర్దారణ కాగా మర్రిపాడుకు లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది తద్వారా ప్రజలందరూ ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి మండల తహశీల్దార్ డివి సుధాకర్ గారు తెలిపారు తద్వారా మర్రిపాడు మండలంలోని ప్రజలందరూ ఈ లాక్డౌన్ కు అందరూ స్పందించి సానుకూలంగా ప్రవర్తించాలని చెప్పినట్టుంది మాటలను పెడచెవిన పెట్టకుండా మాస్కులు ధరిస్తూ సెంటీ చేసుకుంటూ ఉదయం 10 గంటల లోపే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుని ఇంటిలోనే ఉండమని వారు తెలియజేశారు ఈ కరోనా కేసులు తగ్గేంత వరకు ఇంటిలోనే ఉండడం అందరికీ మంచిదని మండల తహశీల్దార్ డివి సుధాకర్ గారు తెలిపారు

Post a Comment