కోట బి సి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పాండు రంగరావు పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని అదేవిధంగా ప్రిన్సిపాల్ పాండురంగరావు, ఏ బి సి డబ్ల్యూ ఓ శ్రీనివాసులు, పి ఈ టి విష్ణు వర్ధన్ లపై అట్రాసిటీ కేసు
నమోదు చేయాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాదక్ష్య లు స్వర్ణ వెంకయ్య, జిల్లా ఎస్సి ఎస్టి అట్రాసిటీ అండ్ విజిలెన్స్ మానట్రింగ్ కమిటీ సభ్యులు ఆవుల ప్రసాద్ లు డిమాండ్ చేశారు, మంగళవారం కోట పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకులం వద్ద 4 వ తరగతులు ఉద్యోగుల తో కలిసి మాల మహానాడు నాయకులు, అట్రాసిటీ కమిటీ సభ్యులు ఆందోళన చేపట్టారు,పాండు రంగారావు పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ బీసీ గురుకులం ప్రిన్సిపాల్ పాండు రంగ రావు
పనితీరుపై సర్వత్రా విమర్శలువెల్లువెత్తుతున్నాయి అనీ, గతంలో కోట బీసీ గురుకులంలో లెక్కలు మాస్టర్ గా బాధ్యతలు చేపట్టిన పాండురంగ రావు ఆనాడు ఎన్ సి సి విద్యార్థులు చెందిన నిధులను అప్పటి ప్రిన్సిపాల్ సంతకం ఫోర్జరీ చేసి నిధులు స్వాహచేయడం పాండు రంగా రావు కి ఎస్ ఆర్ లో రిమార్కునునమోదుచేయించుకున్నారు , ఆ తరువాత దొరవారిసత్రం, వెంకటగిరి ప్రాంతాల్లో ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టిన పాండు రంగ రావు అక్కడ కూడా అవినీతి ఆరోపణలు అబాసు పాలయ్యారు, అలాంటి వ్యక్తి నీ కోట బీసీ గురుకులం ప్రిన్సిపాల్ గా ఎలా నియమిస్తారు అనీ ఆయన బీసీ వెల్ఫైర్ అధికారులను ప్రశ్నించారు ,
గురుకులం లో పనిచేసే 4 వ తరగతి ఉద్యోగులు అయిన ఎస్సి, ఎస్టి, మైనార్టీ వారిపై కుల వివక్ష చూపి వారిని వేధింపులకు గురిచేయడం, వెట్టిచాకిరి చేయించడం ఎదురుతిరిగితే మెమోలు ఇచ్చి భయబ్రాంతులకు గురిచేయడం వంటి వికృత చేష్టలు చేస్తున్నారు అని, ఈ కోవలోనే పేరెంట్స్ కమిటీ చైర్మన్ వేణు నీ పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు, బి సి గురుకులం లో నాడు నేడు పనుల నిమిత్తం 60 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగింది, అయితే ఈ పనులు పరివేక్షణ చేయవలసిన ప్రిన్సిపాల్ పాండురంగ రావు ఆ పనులు పై శ్రద్ద చూపకుండా ఆయన సొంత పనులు పై తిరుగుతూ నాడు నేడు పనులను గాలికి వదిలి వేయడంతో మండలం లో జరుగుతున్న నాడు నేడు పనుల్లో బి సి గురుకులం వెనుక పడిపోయింది,ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లిపోతాయి అనీ, దీనికి కారకులు పాండు రంగారావు అనీ అందువలన అతనని సస్పెండ్ చేసి సత్వరమే ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని మాల మహానాడు తరుపున డిమాండ్ చేస్తున్నాం అన్నారు
జిల్లా ఎస్సి ఎస్టి అట్రాసిటీ అండ్ విజిలెన్స్ మానట్రింగ్ కమిటీ సభ్యులు ఆవుల ప్రసాద్ మాట్లాడుతూ గతనెల 27 వ తేదీ నుండి ఇప్పటి వరకు 4 వ తరగతి ఉద్యోగుల పై ప్రిన్సిపాల్ పాండు రంగ రావు వేధింపులకు గురిచేస్తున్నారు అనీ, అలాంటి వ్యక్తి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లో నిర్లక్ష్యం తగదు అన్నారు, అదేవిధంగా పేరెంట్స్ కమిటీ చైర్మన్ వేణు వద్ద నుండి ఖాళీ చెక్కులు పై సంతకాలు పెట్టించుకొని ఆయన వద్ద పెట్టుకోవడం పై సర్వత్రా విమర్శలువెల్లువెత్తుతున్నాయిఅని, ఇన్నీ అకృత్యాలు చేస్తున్న ప్రిన్సిపాల్ పాండు రంగ రావు పై కఠిన చర్యలు తీసుకోవాలని బి సి గురుకులం లోని 34 మంది అధ్యాపకులు, సిబ్బందిఉన్నతఅధికారులనుకోరుకుంటున్నారుఅనీ ఆయన తెలిపారు, ఇటీవల కాలంలో బీసీ గురుకులం లో విచారణ చేపట్టిన జిల్లా బీసీ వెల్ఫైర్ అధికారి వెంకటయ్య వద్ద 4 వ తరగతి ఉద్యోగులు మరియు అధ్యాపకులు, సిబ్బంది, మహిళ అధ్యాపకరాలు కూడ ప్రిన్సిపాల్ పాండు రంగ రావు అరాచకాలు పై ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అయితే ప్రిన్సిపాల్ పాండు రంగ రావు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్లు సిబ్బంది తమకు పిర్యాదు చేశారు అనీ ఆయన వెల్లడించారు, అనంతరం వా కాడు కు చేరుకొని సి ఐ నరసింహ రావు కు పిర్యాదు చేశారు, అదేవిధంగా కోట ఎస్సై బి బి మహేంద్ర నాయక్ కూడా పిర్యాదు చేసి దళిత 4 వ తరగతి ఉద్యోగులపై కుల వివక్ష చూపిన ముగ్గురు పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు నేతలు, అట్రాసిటీ కమిటీ సభ్యులు కోరారు, ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు అనపల్లి లక్ష్మయ్య, రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి బల్లి వెంకయ్య, ఆర్ వి రమణయ్య, 4 వ తరగతి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment