నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా
వైయస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి, అనంతరం రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందించారు.
🔹 రైతుల కళ్ళలో వెలుగులు చూడాలని రైతురాజ్యం, రైతురాజ్యం అని కలవరించిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
🔹 ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం.. ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవుడే. రైతు పక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Post a Comment