మర్రిపాడులో జగనన్న పచ్చతోరణం కారణంగా మండల తహశీల్దార్ డివి సుధాకర్ గారు మరియు వైసీపీ నాయకుడైన కన్వీనర్ గంగవరపు శ్రీనివాస్ నాయుడు గారు మర్రిపాడులో ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలలో జగనన్న పచ్చతోరణం కారణంగా చెట్లు నాటడం జరిగింది ఇందులో తహసీల్దార్ డీవీ సుధాకర్ గారుమరియు పంచాయితీ కార్యదర్శిని శ్రీనివాసులు మూర్తి మరియు సచివాలయ ఉద్యోగులు వైసిపి నాయకులు గంగవరపు శ్రీనివాస నాయుడు గారు మరియు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు
ఇందులో మర్రిపాడు తహశీల్దార్ డీవీ సుధాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రమంతా 20 వేల చెట్లను నాటుతున్నామని అందులో 9 వేల చెట్లని మర్రిపాడుకు కేటాయించినట్లు వారు తెలిపారు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను ఎవరికి వారు సపరేట్గా వాళ్లకి కేటాయించామని వారు స్థలాల దగ్గర నాటి నటువంటి చెట్ల పూర్తి బాధ్యత వారిదేనని దని బాగోగులు మాత్రం వారే చూసుకోవాలని వారు తెలిపారు అదే విధంగా వైసిపి నాయకుడు కన్వీనర్ గంగవరపు శ్రీనివాస నాయుడు గారు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు ఎవరికి వారు కేటాయించి ఉన్నాయని వారి తెలిపారు అదేవిధంగా ఈ కాలనీకి జగనన్న కాలాని అని నామకరణం చేసినట్లు వాళ్లు తెలిపారు అదే విధంగా ప్రస్తుత మన చూస్తున్నట్లయితే చెట్లను నాటిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దానికి కంచ లాంటి పనులు చేస్తున్నారని అలా కాకుండా జగనన్న ముందు జాగ్రత్తగా చెట్లు నాటిన వెంటనే కంచెను కూడా ఏర్పాటు చేశారని వారు తెలిపారు తెలిపారు అదే విధంగా ఇది మిక్స్డ్ కాలనీ అని ఇలా ఎక్కడా ఉండబోదని కూడా తెలిపాడు ఇందులో కుల మత భేదాల్లేకుండా అందరూ సమానమే అన్నట్టుగా ప్రతి ఒక్కరికీ సపరేట్ ఇళ్ల స్థలాలు ఇచ్చామని వారు తెలిపారు అదే విధంగా మర్రిపాడులో ఇంకొక 7 గొoదుల్లో చెట్లను నాటే ప్రక్రియను ఏర్పాటు చేశామని త్వరలోనే చేయబోమని వారు తెలిపారు వైసిపి నాయకుడు కన్వీనర్ గంగవరపు శ్రీనివాసు నాయుడు గారు తెలిపారు
Post a Comment