పంట తెగులు వల్ల ఇబ్బంది పడుతున్నట్టు వంటి రైతులు .....
ప్రస్తుతం రైతులు వేరుశనగకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రైతులందరూ ఎక్కువ శాతం వాళ్ల భూమిలో వేరుశెనగను వేసే అవకాశం ఎక్కువ ఉంది అలా వేరుశెనగ పంటను వేసినట్లు వంటి ఒక రైతు మొక్కల్లో పెరుగుదల లేక గింజ పరిమాణం తక్కువ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో ఆ రైతు ఉండిపోయాడు ఏ దారీ తెలియనటువంటి ఆ రైతుకు మర్రిపాడు వ్యవసాయ శాఖ సహాయకుడు అయినటువంటి లక్ష్మీ లహరిని కలిసి తన బాధను వెల్లడించుకున్నారు ఆ రైతు బాధను విని నటువంటి ఆ వ్యవసాయ శాఖ సహాయకుదు లక్ష్మీ లహరి వెంటనే వారి యొక్క పొలంలోకి వెళ్లి మొక్కను పరిశీలించి మొక్కల్లో ఎదుగుదల ఎందుకు లేదో గ్రహించింది విషయంలోకెళితే ఈ మొక్కకు వేరు తెగులు వ్యాధి సోకింది అనగా దాని లక్షణాలు మొక్క వేరు చివరి భాగాన నల్లగా మసి వల్లే ఏర్పడి మొక్క యొక్క ఎదుగుదలను అన్ని విధాలా మొక్కను నశింపచేస్తుంది అన్ని వ్యవసాయ సహాయకురాలు లక్ష్మి లహరిగారు తెలిపారుదీనిని నివారించడానికి బవిస్టార్ 2 గ్రాములు తీసుకుని 1లీటర్ వాటర్లో కలిపి మొక్క వేరు దగ్గర పోసినట్లయితే వేరు వ్యాధిని నివారించవచ్చని వ్యవసాయశాఖ సహాయకురాలు లక్ష్మీ లహరిగారు తెలిపారు అదే విధంగా గింజల ఎదుగుదలలో బోరాన్ సూక్ష్మ పోషకాలు తగ్గకుండా బోరాన్ సల్ఫర్ అలాంటివి మొక్కలకు పిచికారీ చేసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయకురాలు లక్ష్మీ లహరి గారు తెలిపారు
Post a Comment