ఇటీవల మనం చూసుకున్నట్లయితే మర్రిపాడులో కరోనా బారిన పడినట్టు వంటి పోలీస్ అధికారి మరి కొంతమంది వ్యక్తులకు కరోనా నిర్ధారణ కాగా వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ లో ఉంచి వారికి చికిత్స అందించి అందులో బాగ అనటువంటి కొంతమంది వ్యక్తులను ఇండ్లకు పంపించడం కూడా మనకు తెలిసిందే అంతా సర్దుకుంది అన్న సమయంలో నిన్న సోమవారం రోజున సంజీవని బస్సులో కరోనా టెస్ట్ చేయించుకున్నట్టు వంటి కొందరి వ్యక్తులతో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యింది అందులో ఒకరు మర్రిపాడు మండలం గ్రామానికి చెందినవారు ఇంకొకరు నార్ధన్ పాడుకిి చెందిన వారు అని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ వెంకట కిషోర్ గా తెలిపారు అదే విధంగా గ్రామంలో ఎవరికైనా దగ్గు జలుబు ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వారు కరోనా టెస్ట్ చేసుకోవాల్సిందిగా వారు తెలిపారు కోవిడ19 యాంటీ సెప్టిక్ టెస్ట్ చేయడం వల్ల గడిచిన 15 నిమిషాల్లో టెస్ట్ రిజల్స్ రావడం జరుగుతుంది అని డాక్టర్ వెంకట కిషోర్ గారు తెలిపారు అలాగే కరోనా పట్ల గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని సేనేట్ చేసుకుంటూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ జనాల్లో తిరగాలని వారు తెలిపారు
మర్రిపాడులో కరోనా కలకలం ..

Post a Comment