ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణ కమిటి





 ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణ కమిటిని  ఎన్నుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పాతపాటి అంజిబాబు గారు చిత్తూరు జిల్లా అధ్యక్షులు బిఎన్ ప్రకాష్ గారు కోర్ కమిటీ అధ్యక్షులు మల్లెమొగ్గల ఉమాపతి గారు అందరి ఆదేశాల మేరకు శనివారం లోబావి నందు పట్టణంలోని రజక సోదరులతో సమావేశం నిర్వహించిన అనంతరం కమిటీని నియామించి వారికి నియామక పత్రాలను ఇవ్వడం జరుగింది.

ఈసంధర్బంగా నూతనంగా ఎన్నుకోబడిన కమిటి సభ్యులు మాట్లాడుతూ..!

తరతరాలుగా బట్టలు ఉతకడమే వృత్తిగా చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో రజక సోదరులు  కుల వివక్షకు గురై దుర్బర పరిస్థితుల్లో  జీవనం గడుపుతున్నరంటే రజకులు ఎంత వెనుకబడి ఉన్నారో అర్దంఅవుతుందన్నారు. అంతేకాక ఉత్తర భారతదేశంలో రజకులను SC లుగా పరిగణిస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం BC లుగా ఉన్నారు.గత కొన్నేళ్ళుగా SC రిజర్వేషన్ కల్పించాలని పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయంలోనైన మారజకుల చిరకాల కోరికను నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.అదే విధంగా స్థానిక శాసన సభ్యులు బియ్యపు మదుసూధన్ రెడ్డి గారిని కలసి రజకుల కోసం రజకుల కాలనీ కల్పించాలని కోరడం జరుగుతుందని ఈసంధర్బంగా తెలిపారు.

నూతనకమిటి:

గౌరవ సలహదారులు
1.మనోహర్
2.D. చంద్ర
3.N.వెంకటరామయ్య

గౌరవ అధ్యక్షులు
తులసీదొరై,మునిరత్నం

అధ్యక్షులు = రమేష్ బాబు

ఉపాధ్యక్షులు = 1.బత్తినయ్య
                        2.భాస్కర్

ప్రధాన
కార్యదర్శి = మురళి కృష్ణా

వర్కింగ్
ప్రెసిడెంట్ =ఆముదాల బాలాజి

సహయ
కార్యదర్శులు = D.మురళి         
                           చలపతి
                           గురుప్రసాద్
                   బాలసుబ్రమణ్యం

కార్యనిర్వహక
కార్యదర్శి   = గంగప్రసాద్,శివ,అశోక్,
చిన్నా                   

కోశాధికారి=అయోధ్యబాబు

PRO =కందాటి ముని
APRO = రేవతి

సభ్యులు :

V.రవి,J.బాలకృష్ణ,C.బాబు,
నారాయణా,మూర్తి,సురేష్,
P.లక్ష్మీనారాయణ
[21:22, 7/25/2020] +91 99661 63373: ఈరోజు విజయవాడలో మత్స్యకారుల శాఖ మంత్రివర్యులు డాక్టర్_సిదిరి అప్పలరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుటకు గతంలో నియమించిన కమిటీని పునరుద్ధరించాలని కోరడం జరిగింది వీటిపై సుమారు 15 నిమిషాల పాటు మంత్రి గారితో చర్చించడం జరిగింది అనంతరం సానుకూలంగా స్పందించిన మంత్రి వర్యులు బీసీ కమిషన్ తో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చాకిరేవు రాష్ట్ర అధ్యక్షులు సారధి గారు మరియు రజక_సంఘాల ఐక్యవేదికచిత్తూరుజిల్లా అధ్యక్షులుబిఎన్ప్రకాష్ గారు రజకసంఘాల ఐక్యవేదికకోర్కమిటీ అధ్యక్షులుమల్లెమొగ్గల ఉమాపతి గారు రజక సంఘం నాయకులు కాళహస్తి నియోజకవర్గం రాచేటి సుబ్రహ్మణ్యం చంద్రగిరి నియోజకవర్గం కొత్తకోట మురళి తదితరులు పాల్గొన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget