ఏబీవీపీ గూడూరుఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మోకాళ్ళ పై నిరసన
➡️ఆన్లైన్ తరగతిలో పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని
➡️ప్రైవేట్ అధ్యాపకులు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని
➡️ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మోకాళ్ళ పై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఆన్లైన్ తరగతులు పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కత్తులు ప్రారంభమయ్యే పుస్తకాలు కొనాలని తల్లిదండ్రుల్ని వేధిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ అధిక ఫీజులు మరియు పుస్తకాల అమ్మకాలు చేస్తుంటే విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా గాలికొదిలేశారని ఆయన అన్నారు ప్రైవేట్ అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యా సంస్థల నుండి తొలగించడం వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న విద్యాసంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్లు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయని వారు ప్రశ్నించారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు జిల్లా కన్వీనర్ కార్తీక్ హర్షవర్ధన్ రాకేష్ శ్యామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment