మర్రిపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో నాడు నేడు పనులను చేస్తున్నారు. శుక్రవారం ఉదయం సెప్టిక్ ట్యాంక్ గోడ నిర్మాణం చేస్తుండగా గోడకూలి ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. సెప్టిక్ గోడ నాణ్యత లేనందున కూలిపోయిందనీ అంటున్నారు. పాఠశాలలో నాడు నేడు పనులు నాసిరకంగా ఉన్నాయని గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు. అధికారులు స్పందించి నాడు నేడు పనులు సక్రమంగా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
మర్రిపాడులో దారుణం చోటుచేసుకుంది .....
..
స్థానికుల కథనం మేరకు భీమవరం నుంచి పొట్ట కూటికై మర్రిపాడు కస్తూరిబా స్కూల్ నందు బేల్దారి పనులు నిర్వహించి తుండగా అనగా కస్తూరిబా స్కూల్ నందు సెప్టిక్ ట్యాంక్ గత వారం రోజుల నుంచి కడుతున్న నేపథ్యంలో ఈ రోజు అనగా శుక్రవారం సెప్టిక్ ట్యాంక్ పనులు నిర్వర్తించు తుండగా సెప్టిక్ ట్యాంకు పూతలు చేయుచుండగా సెప్టిక్ ట్యాంక్లోకి ఇద్దరు వ్యక్తులు దిగి పుతలు చేయుచుండగా జేసీబీతో సైడ్ గుంతలలో మట్టి వేయు చుండగా ఆ బరువుకు గోడలు వాలి పనిచేస్తున్నటువంటి ఇద్దరి వ్యక్తుల మీద గోడలు విరుచుకుపడ్డాయి ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికుల సమాచారం వివరాల్లోకెళ్తే రాజా తిరుపతి ఇటీవల ఎన్నో పనుల దగ్గర బేల్దారి పనులు నిర్వహించి ఉన్నారని పొట్ట కూటికై మర్రిపాడు కస్తురిబా స్కూల్ దగ్గర సెప్టిక్ ట్యాంక్ కడుతున్నారని రా జెసిబితో మట్టి వేయడం వల్ల గోడలు వాళ్లపై పడ్డాయని ఇందులో రాజాకు విషమంగా ఉందని తిరుపతికి గాయాలు తగిలాయని స్థానికులు తెలియజేసారు

Post a Comment