నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ చిన్నబాలయ్య నగర్,
ఎఫ్.సి.ఐ. కాలనీ ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు
అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని,
వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పోరేటర్ దామవరపు రాజశేఖర్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు వంగాల శ్రీనివాసులు రెడ్డి,
పొడమేకల సురేష్, అబ్దుల్ సలాం, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment