నాయుడుపేట మండలం లోని సెజ్ ప్రాంతమైన
మేనకూరులో బ్రాందీషాప్ ను వెంటనే ఎత్తివేయాలని వైసిపి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కట్టా వెంకట రమణారెడ్డిఅన్నారు.శుక్రవారం స్థానిక మహిళలు మేనకూరు లో బ్రాందీషాప్ ను ఎత్తివేయాలని ధర్నా నిర్వహించారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కట్టా వెంకట రమణారెడ్డి మహిళలు నిర్వహించిన ధర్నాకు మద్దతు తెలియజేసి ధర్నాలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.సెజ్ లోని సుమారు 10 పరిశ్రమల్లో కార్మికులు,చుట్టు పక్క మండలాల కు చెందిన వారు మద్యం కోసం మేనకూరు వస్తున్నారన్నారు.ఇప్పటికే మేనకూరు సెజ్ లోని ఓ పరిశ్రమలో 41 మందికి కరోనా వచ్చిందని తెలిపారు.ప్రశాంతంగా ఉన్న మేనకూరులో బ్రాందీషాప్ కారణంగా కరోనా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక్కడ బ్రాందీషాప్ ఎత్తివేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Post a Comment