🔸
మనుబోలు మండలం వెంకన్నపాలెంలో నివేశన స్థలాల విషయంలో మళ్లీ ఉద్రిక్తత.
🔸 సర్వే నెంబర్ 131 గ్రామ కంఠం భూమిలో నివేశన స్థలాలు వద్దని ఉత్తర్వులు ఇచ్చిన హై కోర్టు.
🔸 అధికారులు ఆ భూమిని బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నం. అసభ్యకరంగా మాట్లాడటంతో మనస్తాపం చెంది పురుగుల మందుతాగి ఆత్మయత్యాయత్నానికి పాల్పడ్డ వెంకటయ్య అనే దళితుడు.
🔸చికిత్స నిమిత్తం వెంకటయ్య గూడూరుకు తరలింపు..
🔸 పది రోజుల క్రితం ఇదే మండలం చెర్లోపల్లిలోనూ ఇళ్ల స్థలాల విషయంలోనే ఇద్దరు దళిత మహిళల ఆత్మహత్యాయత్నం..
🔸 గూడూరు రూరల్ సీఐ రామకృష్ణారెడ్డితో పాటు రెవెన్యూ అధికారుల దుందుడుకు చర్యలతోనే ఇలాంటి ఘటనలు చేసుకుంటున్నాయని బాధితుల ఆవేదన..

Post a Comment