ఈ కర్షక్ ను అమలు చేస్తున్న ఎంఆర్వో డీవీ సుధాకర్ .......

ఈ కర్షక్ ను అమలు చేస్తున్న ఎంఆర్వో డీవీ సుధాకర్ .......
ఈ కర్షక్ అంటే రైతులు ఏ పంట వేశారో తెలుసుకోవడం మే ముఖ్య ఉద్దేశ్యం వారు వేసిన పంటలో ఏ రైతు ఉన్నారో  అని కూడా తెలుసుకుంటారు ఏ రైతు ఉన్నారో తెలుసుకునేందుకు మరియు ఏ పంట వేశారో చూసుకునేందుకు సర్వే ను మరి వీఆర్వోను అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్లను కూడా రేపు అనగా మంగళవారం ఫీల్డ్ మీదకు వెళ్లి తెలుసుకోవాలని అమ్మారో డీవీ సుధాకర్ గారు తెలిపారు  ఈ ఒక్క సర్వేను కూడా వారం రోజుల్లో షెడ్యూలు వేసుకుని వారికిచ్చిన గ్రామాలలో ఏ రైతు ఏ పంట వేశారో తెలుసుకుని ఎమ్మార్వో గారు వీఆర్వోకు మరియు సర్వేయర్కు మరియు అసిస్టెంట్ అగ్రికల్చర్కు  తెలియచేశారు ప్రస్తుతం ఉన్న వాతావరణం ప్రకారం రబీ ,ఖరీఫ్ పంటలను ప్రస్తుత వాతావరణం ప్రకాశం పండిస్తున్నారని అదే విధంగా ఖరీఫ్ పంటలు ఆగస్టు 31అంతమవుతుందని వారు తెలిపారు ఖరీఫ్ పంట అంతమయ్యే లోపల రైతులు ఎటువంటి పంటలు వేశారో వారి భూమిలో తెలుసుకోమని  ఎం ఆర్వో డీవీ సుధాకర్ గారు తెలిపారు   దీనితో పాటు రైతు ఏ పంట వేశాడు ,ఎంత విస్తీర్ణం వరకు వేశారు ,రైతు వేసినటువంటి భూమి పట్టా దానమైనా, ప్రభుత్వ భూమి  ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే  ఏ పంట వేశారు తెలుసుకో అన్నారు అంతేకాక గ్రామంలో ఉన్నటువంటి సర్వే  నెంబర్ల ప్రకారం పొలం ముందా ,స్కూళ్లున్నాయి, కాలువలున్నాయి ,తెలుసుకుని ప్రతి ఒక్కదానిని సర్వే నెంబర్లతో ఆన్ లైన్ లో  ఎక్కించాలని వారి తెలిపారు అదే విధంగా వారు ముందుగా ఎవరికైతే వెళ్తారో ఆ ఊరిలో దండోరా రూపంగా ఇదే రైతులందరికీ తెలిసే విధంగా రైతులందరూ హాజరై వారి యొక్క పొలాలను మరియు వల్ల యువ స్థలాలను సర్వే నెంబరు కలిగి ఉన్నటువంటి ప్రతి ప్రదేశమును వీఆర్వోకు, సర్వేయర్కు ,అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ,కు తెలియజేసి వారి ఒక సర్వే నెంబర్లను  ఆన్ లైన్ లో ఎక్కించుకునే విధంగా చేసుకోమని తెలిపారు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రైతులకు ఏ హక్కు ఉన్న  పొలం  మీద  పర్లేదు బీడు భూమిని చూపించి సర్వే నెంబర్లనే లెక్కించుకుని ఒక స్పష్టమైన ప్రణాళికను ఏర్పరచుకోని ఎంఆర్వో డీవీ సుధాకర్ కాని తెలిపారు వారి  ఒక ముఖ్య ఉద్దేశం ఎటువంటి తగాదాలు లేకుండా సామరస్యంతో కూడి ఉండాలని ప్రజలకు తెలుపుతూ ప్రజలందరినీ సహకరించమని  వారు తెలిపారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget