నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ భాస్కర్ భూషణ్,IPS., గారు జిల్లాలో మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఆరంబాకం నుండి శ్రీహరికోట వైపు అక్రమంగా తరలిస్తున్న 95 మద్యం బాటిల్ (సుమారు విలువ 20 వేలు) లను శ్రీహరికోట యస్.ఐ. మిస్ సరస్వతి గారు మరి
యు వారి సిబ్బంది స్వాధీనం చేసుకున్న దృశ్యాలు.
Post a Comment