కరో నాతో జాగ్రత్తగా ఉండు mro DV సుధాకర్ ......
మర్రిపాడు మండల తహసీల్దారు డీవీ సుధాకర్ గారు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు తెలిపారు ఇటీవల కరోనా బారిన పడ్ది నటువంటి రోగులను ఆత్మకు క్వారంటైన్ లో ఉంచారు అందులో కొంతమందికి కరోనా తగ్గడం వల్ల వాళ్లని డిస్ట్రెస్ చేసి ఇంటికి పంపించారు ఇంటికి వచ్చినటువంటి ఆ కరుణా పేషెంట్లను ఇంటిలోనే ఉండమని వారు తెలియచేశారు ఎందుకనగా కరోనా వంటి వ్యాధి అమ్మవారు లాంటి వ్యాధి అనగా అమ్మవారు వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో అమ్మవారు వెళ్ళిపోయాక కూడా అంతే జాగ్రత్తగా తీసుకుంటాం అమ్మవారు అనగా చెంప లమ్మ పోలేరమ్మ ఇలా ఒకసారి అమ్మవారు వచ్చిన తరువాత ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాము అలాగే అమ్మవారు వెళ్లిపోయిన తరువాత కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటాం అలాగే కరోనా వ్యాధి ఒకసారి వచ్చిన పోయిన తరువాత కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా మీడియా మిత్రులు అనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వార్తలను సేకరించామని వారు తెలిపారు ఇటీవల మనం చూసినట్లయితే ఎంతోమంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మృతి చెందినట్లు మనకి తెలిసిందే అని వారు తెలిపారు అదే విధంగా అనవసరంగా ఎవరూ తిరగవద్దని కరోనా బారిన పడినట్టు వంటి వారు అనవసరంగా రోడ్లమీదకు తిరగొద్దని అలా తిరిగి నట్లయితే తరువాత పరిణామాలు కఠినంగా ఉంటాయని వారు తెలియజేశారు వృద్ధులు గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు ఎంతవరకు ఇంటిలోనే ఉండాలని తక్కువ బయటకు రావాలని వారు తెలియచేశారు ప్రజల్లో వాళ్ళకి వాళ్ళే సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ వాళ్ల ప్రాణాలు వాళ్లే కాపాడుకోవాలని ఆయన తెలియ చేశారు
Post a Comment