డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి జయంతి రోజును రాష్ట్ర ప్రభుత్వం వారు రైతు దినోత్సవంగా ప్రకటించిన సందర్భంగా...
మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వర ప్రసాద్ రావు గారు...,
👉 గూడూరు పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గారు..
👉 పట్టణంలోని పేద ప్రజలతో కలిసి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది.
👉 అనంతరం మీడియాతో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన ఆంధ్ర ప్రదేశ్ వెన్నుముక వ్యవసాయం అనేది అందరికీ తెలిసినదే దాదాపు 70% నుండి 80% వరకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ,రైతులు ఎన్నో విధాలుగా రాష్ట్రంలో వర్షలు లేక పంటలు పండగ ఇబ్బందులు పడుతున్న గతంలో ఎన్నో చూస్తున్నాము కానీ వ్యవసాయాన్ని ఒక పండుగలాగా చూసినా ఏకైక ముఖ్యమంత్రి డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు.
👉 మొట్టమొదటిసారి రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ చేయాలి అనే ఆలోచన చేసింది డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు.
👉 మొట్టమొదటిసారిగా రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అనే ఆలోచన చేసింది రాజశేఖర్ రెడ్డి గారు.
👉 మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు చూస్తుంటే తండ్రి డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారికి ఏ మాత్రం తగ్గకుండా తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర అభివృద్ధికి అలాగే రైతుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని తెలిపారు.
👉 ఈ సంవత్సరం 10 వేల 245కోట్ల రూపాయలు రైతు భరోసా ద్వారా ఇవ్వడం.
👉 రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు.
👉 రైతులకు ధరశ్రీ కింద మూడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ రూపంలో మంజూరు చేయడం.
👉 ప్రకృతి విపత్తి సంభవించి రైతులు నష్టపోవడం వలన రైతులకు మరో రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం.
👉 ఉచితంగా పంటల బీమా కింద రైతులకుప్రభుత్వమే ప్రీమియం కట్టుతూ ఈరోజు ప్రభుత్వం వారు 596 కోట్ల రూపాయలు విడుదల నేరుగా రైతుల అకౌంట్లో పడే విధంగా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు జిల్లా ఈసీ మెంబర్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు, తిరుపతి ఎన్నికల పరిశీలకులు మేరీగా మురళి గారు, గూడూరు పట్టణ మరియు రూరల్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు గారు,మల్లు విజయ్ కుమార్ రెడ్డిగారు,వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు బత్తిన విజయ్ కుమార్ గారు,కోడూరు మీరా రెడ్డి గారు, వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెక్రెటరీ మగ్దూం మొహిద్దిన్ గారు,జిల్లా సెక్రెటరీ మనుబోలు సతీష్ రెడ్డి గారు, పార్టీ నాయకులు నరసయ్య గారు, జహీర్ భాయ్ గారు, గఫూర్ గారు, సురేష్ గారు, అన్నం మురళి గారు, దాసరి వెంకటేశ్వర్లు గారు, సంగం సునీల్ గారు, వినీష్ గారు మరియు తూపిలి లక్ష్మి గారు మరియు పలువురు నాయకులు ప్రజా ప్రతినిధులు టౌన్ ఎస్.ఐ.సైదులు గారు వారి సిబ్బంది పాల్గొన్నారు

Post a Comment