డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకు రండి... సేవలు అందించండి...
జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి..... ....
నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ బాధితులతో పాటు వివిధ విభాగాల్లో జిల్లా అధికార యంత్రాంగం తో కలిసి సేవలందించేందుకు జిల్లాలోని డాక్టర్లు అందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విధుల్లో చేరాలని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లా అధికార యంత్రాంగం నుంచి పిలుపు నిచ్చారు నెల్లూరు నగరంలోని జిజిహెచ్ లో వివిధ విభాగాలను పరిశీలించిన అనంతరం శనివారం విలేకరులతో మాట్లాడారు.. నెల్లూరు జి హెచ్ లో అవసరమైన బెడ్స్ ఉన్నాయని డాక్టర్ కోర్స్ చేసిన ప్రతి ఒక్కరి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించామన్నారు.. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం జిల్లాలో ఉన్న డాక్టర్ల వివరాలన్నిటిని సేకరించిందన్నారు. జిల్లాలో డాక్టర్ల కొరత రాకుండా ప్రైవేటు డాక్టర్ల కూడా వినియోగించుకుంటున్నారమన్నారు. కష్టకాలంలో డాక్టర్లు అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కరోనాపై జరిగే యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు

Post a Comment