గూడూరు నియోజకవర్గ పరిధిలోని వాకాడు మండలం వలమేడు గ్రామం నందు త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నందున నీటి సరఫరా వదిలే క్రమంలో త్రాగునీటి
కులాయి ను ప్రారంభించి అక్కడ మహిళలకు త్రాగునీటి బిందెలను అందించిన మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి ప్రసాద్ రావు గారు...
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులందరూ తాగునీటి సమస్య గురించి చెప్పడం జరిగింది గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం బాల్ రెడ్డి పాలెం స్వర్ణముఖి నది నుండి లైన్ పైపుల ద్వారా తాగునీటిని గ్రామానికి ఈరోజు ఇవ్వడం జరిగింది అని ఈ సందర్భంగా తెలిపారు.
👉 గ్రామం నందు సిసి రోడ్లు కూడా ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయలతో మంజూరు చేయడం కూడా జరిగింది ఎలక్షన్ కోడ్ మరియు కోవిడ్ -19 వంటి కారణాల వలన రోడ్లు వేయడం కొంచెం ఆలస్యం జరుగుతుంది త్వరలోనే రోడ్లను పూర్తిచేస్తామని గ్రామస్తులకు తెలియజేశారు.
👉 గ్రామంలోని పేద రైతులకు ప్రభుత్వం నుండి ఇవ్వవలసిన భూమి పట్టాలను త్వరలోనే ఇప్పిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు తెలియజేశారు.
💐💐 ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు భక్తవత్సల రెడ్డి గారు మరియు ప్రజా ప్రతినిధులు వైసీపీ కార్యకర్తలు సచివాలయం సిబ్బంది మరియు వాలెంటీర్లు ఎస్.ఐ గారు వారి సిబ్బందిఉన్నారు.

Post a Comment