జగనన్న పచ్చతోరణం కార్యక్రమము విజయ డైరీ ఆవరణంలో జరిగింది ఈ మొక్కలు నాటు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జగన్అన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ఆవరణములో మొక్కలు నాటారు గతంలో కూడా మొక్కలు నాటి వాటి సంరక్షణ అవసరమన్నారు.
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సౌజన్యంతో అందరి సహాయ సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో బాగంగా పార్లమెంటు నియెజకవర్గ పరిధిలో ప్రజలు అందరూ తమ వంతు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జగనన్న పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు కావున ప్రజలందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు ఈ కార్యక్రమంలో డైరీ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ గారు, మరియు పి.సి కృష్ణ మోహన్ గారు డైరీ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment