చిత్తూరు జిల్లా వైద్యాధికారి డా" పెంచలయ్య కు సన్మానం
డాక్టర్లు డే సందర్బంగా చిత్తూరు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎం.పెంచలయ్య ను ఐ ఎం ఏ అధికారులు ఘనంగా సన్మానించారు.చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారిని నివారించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎం. పెంచలయ్య కు కరోనా వారియర్ అవార్డును అందుకున్నారు.ఈ సందర్బంగా డాక్టర్స్ డే ను పురస్కరించుకొని తిరుపతి పట్టణంలోని రుయా హాస్పిటల్ లో ఆయనకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐ ఎం ఏ ప్రెసిడెంట్ డాక్టర్ రవిరాజ్ మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో కరోనా ను కట్టడి చేసేందుకు జిల్లా వైద్యాధికారి డా" పెంచలయ్య ప్రణాళికాబద్ధంగా పనిచేశారని కొనియాడారు.జిల్లాలోని డాక్టర్లు, సిబ్బందిని సమన్వయ పరచి కరోనా నివారణ చర్యలు చేపట్టారన్నారు.వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసే డెక్టర్ పెంచలయ్య కు కరోనా వారియర్ అవార్డు రావడం అభినందనీయం అన్నారు. అనంతరం పూలమాలలు వేసి ,సలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఐ ఎం ఏ సెక్రటరీ డాక్టర్ యుగంధర్ ,రుయా హిస్పిటల్ వైద్యులతోపాటు జిల్లాలోని పలువురు వైద్యులు సిబ్బంది పాల్గొని సన్మానించారు.

Post a Comment