మరిన్ని పడకలు సిద్దం చేయాలని ఆదేశం - జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్

మరిన్ని పడకలు సిద్దం చేయాలని ఆదేశం
- జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్
  విశాఖపట్నం,జూలై,25 మరిన్ని పడకలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వైద్యులను ఆదేశించారు.  కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకొనేందుకు తగిన చర్యలు నిమిత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్-19 సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ ను  ఆదేశించారు.  కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు నిదులు సమస్య లేదని, స్పెషలిస్టులు, వైద్యులు అందరూ సహకరించి కోవిడ్ ఎదుర్కొనేందుకు సహకరించాలని కోరారు. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇలాంటి సమయంలో వైద్యులు తమవంతు సహకారం అందించాలని ఐ.ఎం.ఎ., వైజాగ్ చాప్టర్ లను కోరారు.   
    ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తిరుపతిరావు, ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ దవళ భాస్కరరావు, ఐ.ఎం.ఎ., చాప్టర్, వైజాగ్ నుండి కోవిడ్-19 జిల్లా కో ఆర్డినేటర

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget