మళ్లీ 12 కరోనా కేసులు .....
విషయంలోకెళ్తే ఇటీవల మన చూసుకున్నట్లయితే మర్రిపాడు మండలంలో ఒక యువకునికి కరోనా నిర్ధారణ కావడంతో గ్రామస్తులంతా ఉలిక్కిపడ్డారు ఇది చాలదన్నట్టుగా కరోనా వచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే కలిసి ఉంటారో వారికి పరిచయం ఉన్నటువంటి అందరికీ అనగా 27 మందికి కరోనా టెస్ట్ చేయగా అందులో 12 మందికి కరోనా నిర్ధారణ కావడంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు తద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆస్పత్రి
డాక్టర్ అయినటువంటి వెంకట కిషోర్ గారు సూచనల మేరకు కరో నాను కట్టడి చేయాలంటే మన చేతిలోనే ఉందంటూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ శాని టైజ్ చేసుకుంటూ మన జాగ్రత్తల్లో మనం ఉండాలని ఆయన తెలిపారు అంతేకాకుండా కరోనా వచ్చిన 12 మంది యొక్క పరిచయాలు కూడా తెలుసుకుని వారికి కూడా పలు టెస్ట్ చేయడం జరుగుతుందని డాక్టర్ వెంకట కిషోర్ గారు తెలిపారు అంతేకాకుండా ఈ సందర్భంగా మర్రిపాడు ను లాక్డౌన్ చేస్తున్నట్లు కూడా తెలిపారు కరోనా కేసులో తగ్గేంతవరకు లాక్డౌన్ ఉంచితే మంచిదని ఆయన తెలిపారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పుడూ మాస్కులు ధరించి ఉండాలని వారు తెలిపారు

Post a Comment