గూడూరు నియోజక వర్గ పరిధి లోని గూడూరు పట్టణం లో శుక్రవారంనాడు గూడూరు ఏరియా హాస్పిటల్ నందు మన
గూడూరు శాసనసభ్యులు శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు 104 మరియు 108 వాహనాలకు జండా ఊపి ప్రారంభించారు.
👉 ఈసందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైస్.జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కీలక అడుగు ముందుకు వేసిందని ఆరోగ్య శ్రీ , ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు – నేడు కు తోడు కొత్త గా 108 , 104 అంబులెన్సులు అందుబాటు లోకి తీసుకొచ్చిందని అన్నారు.
👉 ప్రతి మండలం లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే అక్కడికి 20 నిమిషాల్లో చేరేలా ప్రభుత్వం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసిందని పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్‌లు చేరే విధం గా ప్లాన్ చేశారని తెలిపారు.
👉 ప్రతి అంబులెన్స్ లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్‌సీ) తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్ చేసిన వారిని వేగం గా ట్రాక్ చేసే వీలు కలుగుతుందని తెలిపారు
👉 అంబులెన్స్ నందు పిల్లలకు మరియు పెద్దలకు వేరు వేరుగా అధ్యదునిక వసతులతో ఎమర్జెన్సీ సర్వీసులు ప్రభుత్వం వారు ఏర్పాట్లు చేసారని ఈసందర్భంగా ఎమ్మెల్యే గారు తెలియజేశారు.
ఈకార్యక్రమంలో గూడూరు ప్రాంతీయ వైద్య శాఖ అధికారులు,వైస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు మరియు పలువురు ప్రముఖులు ఉన్నారు.

Post a Comment