నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, పాటూరివారి కండ్రిగ, మల్లూరు గ్రామాలలో పర్యటించి, 1కోటి 52 లక్షల రూపాయలతో చేపట్టిన
పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
రైతులకు అవసరమైన ఎరువులను, విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉1కోటి 52 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం.
👉ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో చదివించేలా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు.
👉 పేదలకు విద్య భారం కాకూడదని అమ్మ ఒడి పథకం ద్వారా 15 వేలు నగదును ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు.
👉 చదువుకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా చేయూతనందిస్తున్నారు.
👉నాడు- నేడు పధకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు.
👉కరోనా కష్ట కాలంలో ప్రతి కుటుంబం గురించి ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
👉 అన్ని వర్గాల గురించి ఆలోచన చేసి, అందరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.
👉అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తాం.
👉పేదరికమే ప్రామాణికంగా రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరుగుతుంది.
👉నియోజకవర్గంలో ఏడాది కాలంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది.
👉రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు.
👉రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిపించి, సేవ చేసే భాగ్యం కలిపించిన మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.

Post a Comment