నెల్లూరు జిల్లా. తడ మండలం లోని పామల మిట్ట గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి కూలీలా ట్రాక్టర్ బోల్తా పడటం తో 15 మంది ఉపాధి కూలీలు గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురు కూలీల కు తీవ్రంగా గాయాలు తగలడంతో వీరిని మెరుగైన వైద్యం కోసం సూళ్లూరుపేట ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ నుండి గూడూరు ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. తరలించిన ముగ్గురు పరిస్థితి తీవ్రంగా గాయాలు కావడంతో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు స్థానికులు తెలియజేశారు. ఈ ట్రాక్టర్ ట్రక్ లో ఉపాధికి కూలి పనికి వెళ్లి వస్తున్న 25 మంది కూలీలు స్వగ్రామం తడమండలం లోని పామల మిట్ట గ్రామం గా అధికారులు తెలియజేశారు.విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామశించారు. వీరివెంట తడ మండల అభివృద్ధి అధికారి G. శివయ్య , సూళ్ళూరుపేట ఎసై కె శ్రీనివాసరావు మరియు పోలీస్ సిబ్బంది వున్నారు.
ఉపాధి కూలీల ట్రాక్టర్ బోల్తా

Post a Comment