ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారితో గూడూరు నియోజకవర్గ పరిధిలోని నీటి సమస్య పై మన గూడూరు శాసనసభ్యులు డా//శ్రీ వెలగపల్లి
వరప్రసాద్ రావు గారు ఇరిగేషన్ అధికారులతో కలిసి మాట్లాడడం జరిగింది.
👉 కోట మండలంలోని పంట కాలువ ప్రపోజల్ 2 కోట్లు అవుతుంది దానిని పూర్తి చేయమని కోరడం జరిగింది.
👉 వాకాడు బ్యారేజ్ ఎప్పటినుంచో కూడా చాలా ఏకరేజ్ చేయవలసినది ఉంది కనుక దూరంగా ఉన్న గ్రామాలకు నీరు వెళ్లడం లేదు కనుక స్వర్ణముఖి వాకాడు బ్యారేజ్ ఎత్తు 2అడుగులు పెంచితే చుట్టుపక్కల గ్రామాలకు మరియు కోట మండలంలోని గ్రామాలకు కూడా నీటి సమస్య ఉండదు అని మంత్రి గారితో చెప్పడం జరిగింది.
👉 స్వర్ణముఖి బ్యారేజ్ కట్టారు గాని దానికి ఒక స్పెసిఫిక్ అంచనా ప్రకారం నీరు ఇవ్వాలి అనేది లేకపోవడం వలన చాలా గ్రామాలలో వాకాడులో కోటలో చిట్టమూరులోని గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి స్వర్ణముఖి కి 3 టీఎంసీల నీటిని తెలుగుగంగ నుండి ఇపించండి అని కోరడం జరిగింది.
👉 గూడూరు చెరువును డిసెంటరైజ్ చేయండి గూడూరు చెన్నూరు చెరువుల్లో ఉన్న పూడికతీత ను తీయండి అప్పుడూ నీటిని దాచుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు నీటిని దాచుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయి, చెన్నూరు మరియు గూడూరు బావుల్లో నీరు పుష్కలంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది.

Post a Comment