చిత్తూరు జిల్లా కేంద్రంలోని గురువారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొన్న నగర కమీషనర్, టుటౌన్ పోలీసులు సమగ్ర వివరాలను అరా
తీశారు. అలాగే సంబంధిత ప్రాంతాలను రోడ్ జోన్ ప్రకటించి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లా కేంద్రంలో కోవిడ్ 19 విలాయతాండవం చేస్తోంది. భారత్‌దేశంలో కరోనా వైరస్ మృత్యుఘోష తలపిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మరీ విజృంభిస్తోంది. సగటును రోజుకు 200 పైగా కేసులు నమోదవుతున్నాయి... కర్నూల్, గుంటూరు, కృష్ణ జిల్లాలతో పాటు.... చిత్తూరు జిల్లా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. ఇకపోతే.. తాజాగా చిత్తూరు జిల్లా కేంద్రంలో గురువారం 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇటీవల ఓ ఇందులో రామ్ నగర్ కాలనీకి చెందిన హోంగార్డు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా తోట పాలెం లో ఒకరికి కాజోల్ మున్సిపల్ కాలనీ పరిధిలో మరొకరికి కరుణ పాజిటివ్ గా తేలింది గురువారం కంటోన్మెంట్ జోన్ నగర కమీషనర్ చల్ల ఓబులేసు పర్యటించి సంబంధిత ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఈ ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వీధి ప్రారంభం నుంచి.. చివరి దాకా క్రిమి సంహారక మందులను స్పే చేశారు.మరో ప్రక్క పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
Post a Comment