తవ్వకాల్లో 200ఏళ్ళ నాటి గుడి బయటకు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం పేరుమల్ల పాడు గ్రామంలో పెన్నా తీరం వెంబడి గత 30 సంవత్సరాల క్రితం వెలసివున్న శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం ఇసుక దిబ్బల్లో బూడి పోయివుండగా మరల ఆ ఆలయాన్ని గ్రామస్తులు గుడిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలు గాలిపాలెం వెంకయ్య స్వామి అడగ స్వామి గుడి మీ ఇసుక దిబ్బలు లోనే ఫలానా చోట ఏర్పడి ఉందని గ్రామస్తుల మేరకు పూజలు నిర్వహించి ఈ చోటే గుడి ఉన్నదని చెప్పడంతో ఈరోజు ఉదయం నుండి పోతు గుంట వరప్రసాద్ మాట్లాడుతూ ఎండోమెంట్ వారి పరిమిషన్ ద్వారా జెసిబి తో ఇసుక లో ఆడుతుండగా గుడి గుడి కనిపించిందని ఆయన తెలిపారు ఈ విషయాన్ని తెలుసుకున్న పలు గ్రామాల ప్రజలు పరుగులు తీస్తూ బయటపడ్డ గుడిని చూస్తున్నారు
Post a Comment