గూడూరు నియోజకవర్గంలోని ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన నాయకులు డి.ఎన్.ఆర్.టౌన్ హల్ నందు ఏర్పాటు చేసిన కుమ్మర కులవృత్తి దారులకు 10 వేల రూపాయలు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోరేందుకు అనే కార్యక్రమంలో పాల్గొన్న మన గూడూరు శాసనసభ్యులు డా//శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు..,
👉 ఈసందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కుమ్మర యువసేన నాయకులను గూడూరు పట్టణం,గూడూరు నియోజకవర్గం మరియు రాష్ట్ర పరిధిలో ఉన్న కుమ్మర వృత్తి రీత్యా జీవనోపాధి పొందుతున్న వారిని ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకుంటుంది అని తెలిపారు.
👉 గత నాలుగు రోజుల క్రితం కుమ్మర యువసేన నాయకులు ఎమ్మెల్యే గారికి కుమ్మరవృత్తి దారులకు 10.000/- ఆర్ధిక సహాయం ప్రభుత్వం నుండి ఇపించవలసిందిగా వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది ప్రభుత్వం దృష్టికి తీసుకునివెల్లి వారికి సహాయం అందేలా కృషి చేస్తానని చెప్పడం కూడా జరిగింది.
👉 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మర యవసేన నాయకులు, గూడూరు పట్టణ అధ్యక్షులు బొమిడి శ్రీనివాసులు గారు మరియు వై
స్సార్సీపీ పార్టీ నాయకులు ఉన్నారు.

Post a Comment